చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు
-ఇది శ్రీనాథ కవిసార్వభౌమ విరచితం.
‘దేశంబు పరనృపాధీనమైనపుడు
శ్రీ వీర రక్తంబు చేత చిగురించు
సామ్రాజ్య తరు వెండి చచ్చెడునపుడు
శ్రీ వీర రక్తంబు చేత చిగురించు’ - అన్నాడు ఏనాడో శ్రీనాథుడు. వీరారాధన లేని జాతి జవసత్వాల్ని కోల్పోతుంది. దేశంలో దేశభక్తి కంటే పక్ష భక్తి విపరీతంగా పెరిగిపోతున్న ఈ దారుణ కాలంలో త్యాగాలు చేసిన అమరవీరుల సమరగాథలు చదవవలసిన అత్యవసర కాలమిది.

No comments:
Post a Comment