- ప్రతి ఏడాది కార్తిక మాసం లో పల్నాటి వీరోత్సావాలు
పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. ఇది 800 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఆచారం . కార్తిక పౌర్ణమి నాడు మొదలు అవుతాయి. ఆ తరువాత కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. వీరులు ఉపయోగించిన ఆయుధాలు ను పూజించటం అనే సాంప్రదాయం ప్రపంచం లో రోమ్ జరుగుతుంది . ఆ తరువాత ఒక్క పల్నాడు ప్రాంతం లోనే జరుగుతుంది .... ఇది పల్నాడు ప్రాంతం యొక్క విశిష్టత..
No comments:
Post a Comment