పల్నాటి యుద్ధం సినిమా లోని టైటిల్ సాంగ్
తప్పక చూడండి....
ఆడియో తో వీడియో చూడండి... మీకు నచ్చుతుంది...
సమయం 03min 20sec..
తెలుగు రాష్ట్రాల లో పల్నాడు ప్రాంతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. పల్నాడు ప్రాంతానికి విభిన్న మైన చారిత్రిక నేపధ్యం ఉంది. మినీ భారతం లాంటి పలనాటి యుద్ధం, నాయకుల పరాక్రమాలు, బుద్ధుని విశేషాలు ఎంతో ఆశక్తి కరం. ఇక్ష్యాకుల వారి దగ్గర నుంచి బ్రిటీష్ వారి పాలన, నేటి వరుకు ఈ ప్రాంతం చారిత్రిక వైభవాన్ని చాటుతూనే ఉంది. అట్టి చారిత్రక అంశాలు అందరితో పంచుకోవటమే ఈ పేజీ లక్ష్యం.