Friday 22 November 2013

పల్నాటి యుద్ధం సినిమా లోని టైటిల్ సాంగ్



పల్నాటి యుద్ధం సినిమా లోని టైటిల్ సాంగ్

తప్పక చూడండి....
ఆడియో తో వీడియో చూడండి... మీకు నచ్చుతుంది...
సమయం 03min 20sec..

Sunday 10 November 2013

మ్యాప్ లలో పల్నాడు ప్రాంతం




పులిపాడు గురించి.... శ్రీనాధుడు


జొన్నకూడే కుడిచెన్...శ్రీనాధుడు


పల్నాటి వీరోత్సావాలు

  1. ప్రతి ఏడాది కార్తిక మాసం లో పల్నాటి వీరోత్సావాలు 

పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. ఇది 800 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఆచారం .  కార్తిక పౌర్ణమి నాడు మొదలు అవుతాయి. ఆ తరువాత కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. వీరులు ఉపయోగించిన ఆయుధాలు ను పూజించటం అనే సాంప్రదాయం ప్రపంచం లో రోమ్ జరుగుతుంది . ఆ తరువాత ఒక్క పల్నాడు ప్రాంతం లోనే జరుగుతుంది .... ఇది పల్నాడు ప్రాంతం యొక్క విశిష్టత..

sri lakshmichennakesava swami temples-- macherla---karempudi


మహా విష్ణు సంభూతుడు బ్రహ్మనాయుడు


పల్నాడు పౌరుషాగ్ని నాయకురాలు నాగమ్మ..

పరమేశా! గంగ నిడుము పార్వతిచాలున్!---- శ్రీనాధుడు

పరమేశా! గంగ నిడుము పార్వతిచాలున్!---- శ్రీనాధుడు 
ఆనాటి పల్నాడు పరిస్థితి చూచిన శ్రీనాధుడు ఇలా అన్నాడు...

సిరి గలవానికి జెల్లును 
దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్
దిరిపమున కిద్దరాండ్ర ?
పరమేశా! గంగ నిడుము పార్వతిచాలున్!
------------------------------ శ్రీనాధుడు

మెరసెడి పల్నాటి జొన్నమెతుకులు తినుమీ!

' పల్నాటి ' జొన్న మెతుకులు తిను....శంకరా..

గరళము మ్రింగితి ననుచున్..
బురహర! గర్వింకబోకు, పో పో పో! నీ
బిరుదింక గానవచ్చెడి
మెరసెడి పల్నాటి జొన్నమెతుకులు తినుమీ!
------------------------ శ్రీనాధ కవి సార్వభౌముడు..

పరమేశా! గంగ నిడుము పార్వతిచాలున్!---- శ్రీనాధుడు

పరమేశా! గంగ నిడుము పార్వతిచాలున్!---- శ్రీనాధుడు 
ఆనాటి పల్నాడు పరిస్థితి చూచిన శ్రీనాధుడు ఇలా అన్నాడు...

సిరి గలవానికి జెల్లును 
దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్
దిరిపమున కిద్దరాండ్ర ?
పరమేశా! గంగ నిడుము పార్వతిచాలున్!
------------------------------ శ్రీనాధుడు

rakthakshara charitra palnati yuddham..